Loan related to Muslim minority loans
కరీంనగర్ జిల్లా వీరవంక
మండలంలోని చల్లూరు గ్రామంలో ముస్లిం మైనార్టీ లోన్లకు సంబంధిత లోను ల ఆవేదన వ్యక్తం చేసిన మహమ్మద్, అఖిల్ బాయ్ ఆవేదన
కరీంనగర్ జిల్లా తెలంగాణ వచ్చినప్పటినుండి యువత స్వయం ఉపాధి కోసం ఒక్క నయ పైసా లోను వ్వలేదు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంత్రుల దగ్గర నుండి సామాన్యు వార్డ్ మెంబర్ వరకు ముస్లిం మైనార్టీలు అంటే ఒక చిన్న చూపు కాని చూస్తున్నారు మరియు మాకు 12 శాతం రిజర్వేషన్ తమిళనాడు మాదిరిగా కొట్లాడి ఇప్పిస్తాం అన్నారు కానీ ఇవ్వలేదు అదే మాతో పాటు ఇస్తామన్న గిరిజనులకు మాత్రం 10% ఇచ్చారు ఇప్పించారు ఎన్నికల ముందు బిచ్చగాడికి బిచ్చం వేసినట్లు మండలానికి మూడు లోన్లు ఇచ్చినారు.