కారు గుర్తుకే ఓటేద్దాం – బీఆర్ఎస్ పార్టీనే గెలిపిద్దాం

Spread the love

కారు గుర్తుకే ఓటేద్దాం – బీఆర్ఎస్ పార్టీనే గెలిపిద్దాం

……

సాక్షిత : శేరిలింగంపల్లి లో భారీ మెజారిటీతో గెలిచి గులాబీ జెండా ఎగురవేస్తాం

ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యే గా గాంధీ ని అఖండ మెజారిటీతో గెలిపించుకుంటాం

శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆరేకపూడి గాంధీ ని వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలిపించుకోవడానికి 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ డివిజన్ పరిధిలోని శంశిగూడలో బీఆర్ఎస్ పార్టీ నాయలులు మరియు కాలనీ వాసులతో కలిసి పాదయాత్ర చేస్తూ ఇంటింటికి వెళ్లి కాలనీ వాసులను ఆప్యాయంగా పలకరిస్తూ కారు గుర్తుకే ఓటు వేయాలని ప్రచారం చేయడం జరిగింది. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, బాలరాజు, లక్ష్మణ్, సాయి కిరణ్, సురేష్, శివ, ప్రభాకర్, షకీల్ మున్నా, మహేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2023 11 25 At 3.42.22 Pm 1

Related Posts

You cannot copy content of this page