లావేరు మండలం బుడుమూరు జంక్షన్ వద్ద అరెస్ట్

Spread the love

Laveru Mandal arrested at Budumuru Junction

శ్రీకాకుళంలో గతనెల 28 అర్ధరాత్రి లావేరు మండలం గుంటుకపేట జంక్షన్,మురపాక గ్రామం వైన్ షాప్ లో చోరీచేసి సుమారు 11లక్షల రూపాయల మధ్యంను ఎత్తుకెళ్లిన దొంగలను ఈ రోజు ఉదయం 11:00గంటల సమయంలో లావేరు మండలం బుడుమూరు జంక్షన్ వద్ద అరెస్ట్ చేశారు.
వీరంతా మద్యంకు బానిసలైన 20నుంచి 25 సంవత్సరాల వయసున్న యువకులుగా గుర్తించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా లావేరు పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

Related Posts

You cannot copy content of this page