వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్

Spread the love

YSRTP president YS Sharmi has been arrested by the police

వైఎస్ షర్మిల అరెస్ట్

వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్
చేశారు.

వైఎస్ షర్మిలను వరంగల్ జిల్లా నర్సంపేట పోలీసులు అరెస్ట్
చేశారు. దీంతో కార్యకర్తలు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట
నెలకొంది. పోలీసులపై షర్మిల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

Related Posts

You cannot copy content of this page