దళిత బంధు వాహనం ప్రారంభం

Spread the love

launch-of-dalit-bandhu-vahanam

సాక్షిత : దళిత బంధు వాహనం ప్రారంభం :

దళిత బంధు పధకంలో భాగంగా తార్నాక డివిజన్ కు చెందిన ,గాయత్రీ మారుతి ఏరిటీగా మరియు వాహనాన్ని మరియు వాహనాన్ని మరియు ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ సీతాఫలమంది క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ దళిత బంధు పధకాన్ని లబ్దిదారులు సద్వినియోగం చేసుకోనేలా ప్రోత్సహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో తెరాస నాయకులు , తదితరులు నాయకులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page