SAKSHITHA NEWS

తాడేపల్లి కొత్తూరు లో గల శ్రీ మారుతీ నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ దాసాంజనేయ స్వామి వారి దేవస్థానము నందు శ్రీరామ నామముతో దీపాలంకరణ

అయోధ్య రామ మందిరంలో బాల రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన సందర్భంగా

తాడేపల్లి కొత్తూరు మారుతి నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ దాసాంజనేయ స్వామి వారి దేవస్థానం నందు

శ్రీ రామ నామముతో దీపాలంకరణ మహోత్సవము ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు భజనపరులు పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించారు

Whatsapp Image 2024 01 23 At 11.34.45 Am

SAKSHITHA NEWS