కర్నూలు జిల్లా నూతన ఎస్పీ ని మర్యాదపూర్వకంగా కలిసిన కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ *

Spread the love

సాక్షిత : ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ యస్.పి క్యాంపు కార్యాలయం లో కర్నూలు జిల్లా కు విచ్చేసినటువంటి నూతన SP జీ.కృష్ణ కాంత్ ని మర్యాదపూర్వకంగా కలసి పూల పుష్పగుచ్చాన్ని అందజేశారు.ఎమ్మెల్యే ఎస్పీ తో కర్నూలు నగర సమస్యల పై ట్రాఫిక్ ఇబ్బంది సమస్యల పై చర్చించడం జరిగింది.నగరంలో శాంతి భద్రత పరిరక్షణ కొరకు సహకరించాలని కోరారు. ఎస్పీ సనుకులంగా స్పందించి ఎలాంటి ఆటంకాలు లేకుండా తన దృష్టికి వచ్చిన సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తానని చెప్పారు…

Related Posts

You cannot copy content of this page