బాల్క సుమన్'”పై కఠిన చర్యలు తీసుకోవాలి,కాంగ్రెస్ పార్టీ
రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి పై అనుచిత వాక్యాలు చేసిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై కఠిన చెర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ కూకట్పల్లి నియోజవర్గం నాయకులు ఉన్నత అధికారులను కోరడం జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి పై “బాల్కసుమన్ “చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం తన స్థాయిని విస్మరించి సభ్య సమాజం
తల దించుకునేలా వ్యవరించడం బాధాకరం మాజీ ఎమ్మెల్యే సుమన్ ఇష్ట రాజ్యాంగ వ్యవరించడం మానుకోవాలి వెంటనే “బాల్క సుమన్”బేషరతుగా క్షమాపణ లు చెప్పాలని డిమాండు చేస్తున్నాం లేదంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు తగిన శాస్తి చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి కొండ కింది పుష్పారెడ్డి, Exచైర్మన్ లక్ష్మయ్య, మేడ్చల్ జిల్లా యస్సీ విబాగం ఉపాధ్యక్షులు మధు మోహన్, బాలానగర్ డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మట్టే ప్రసన్నకుమార్, ఎడ్ల మోహన్ రెడ్డి, లీగల్ సెల్ జావిద్ అలీ,డివిజన్ జనరల్ సెక్రెటరీ మహేందర్, సోషల్ మీడియా కన్వీనర్ శేఖర్, సీనియర్ నాయకులు అనిల్ , ప్రకాష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు*