రూరల్ నియోజకవర్గంలో సమస్యలపై కోటంరెడ్డి పోరాటం

Spread the love

Kotam Reddy’s fight over issues in the rural constituency

రూరల్ నియోజకవర్గంలో సమస్యలపై కోటంరెడ్డి పోరాటం…..

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ నెల 25న రోడ్లు, కాలువలు, కల్వర్టులు, సమస్యల పరిష్కారం కోసం రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నిరసన ధర్నా చేపడుతున్నామని, ఇప్పటికే ముస్లింల సమస్యలపై నిరసన ధర్నా చేపట్టాము. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

అధికారపక్షం అయినా… ప్రతిపక్షం అయినా ప్రజాపక్షాన నిలబడుతా. అండర్ గ్రౌండ్ డ్రైనేజి కోసం పనులు జరిగాయి, అనేక చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. ఈ విషయంపై పదే పదే అధికారుల చుట్టూ తిరిగాను, పరిష్కారం కాలేదు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

పొట్టేపాలెం కలుజు వద్ద వంతెన, రోడ్లు, బీసీ భవన్, అంబెడ్కర్ భవన్ లైబ్రరీ పనులు జరగలేదు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

కొమ్మరపూడి లిఫ్ట్ ఇరిగేషన్ లో సగం పనులు జరిగాయి, కాంట్రాక్టర్ కి ఒక్క రూపాయి నిధులు విడుదల చేయలేదు. కాంట్రాక్టర్ కి బిల్లులు ఇచ్చి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసి సన్న, చిన్నకారు రైతుల సమస్యలు పరిష్కరించాలి. రూరల్ ఎమ్మెల్యే

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page