ఖమ్మంలోని పువ్వాడ అజయ్ స్వగృహం నందు మర్యాదపూర్వకంగా కలిసిన కోనేరు సత్యనారాయణ

Spread the love

ఉదయం బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ ని ఖమ్మంలోని పువ్వాడ అజయ్ స్వగృహం నందు మర్యాదపూర్వకంగా కలిసిన కోనేరు సత్యనారాయణ చిన్ని ఈ సందర్భంగా పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ కోనేరు సత్యనారాయణ చిన్ని కి శుభాకాంక్షలు తెలుపుతూ శాలువాతో కప్పి బి ఆర్ ఎస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రావి రాంబాబు కోనేరు నాగేశ్వరరావు మైనార్టీ నాయకులు ఆఫీస్ బాయ్ స్టీవెన్ లాజరస్ కాసిం యాకువుద్దీన్ హరిహరన్ యాదవ్ మహిళా నాయకురాలు జోగు రమాదేవి ఈసం రమాదేవి శోభారాణి రవి గౌడ్ స్మార్ట్ శీను మల్లయ్య వెంకటేశ్వర్లు అల్లి వినయ్ మారుతి వెంకటేశ్వర్లు గోపిశెట్టి శ్రీను నజీర్ తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page