నెల్లూరు జిల్లా పోలీస్
ఎసిబి వలలో చిక్కిన కొండాపురం ఎస్సై
25,000 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ACB కి పట్టుబడ్డ కొండాపురం ఎస్సై ఖాజావలీ.
ఓ ఫాక్సో కేసుకు సంబంధించిన కేసులో కుక్కపల్లి హజరత్ అనే వ్యక్తి దగ్గర 25 వేలు లంచం తీసుకుంటూ వుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు.