వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్ష పదవి కి మాలలకు మొండి చేయి చూపించిన స్థానిక ఎమ్మెల్యే కోన రఘుపతి

వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్ష పదవి కి మాలలకు మొండి చేయి చూపించిన స్థానిక ఎమ్మెల్యే కోన రఘుపతి

SAKSHITHA NEWS

వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్ష పదవి కి మాలలకు మొండి చేయి చూపించిన స్థానిక ఎమ్మెల్యే కోన రఘుపతి కమిటీ పూర్వపరాలు పరిశీలిస్తే మార్కెట్ యార్డ్ బాపట్ల కమిటీ 1974 సంవత్సరం నుండి ఒంగోలు మార్కెట్ కమిటీ నుండి బాపట్ల మార్కెట్ కమిటీగా ఏర్పడినది అప్పుడు నుండి ఇప్పటిదాకా ఒక్క మాల సామాజిక వర్గం నుండి ఒకరు కూడా వ్యవసాయ మార్కెట్ కమిటీకి అధ్యక్షులుగా నియమించుకుపోవడం మాలలపై విపక్ష తా కొనసాగుతూనే ఉన్నది.

వివరాల్లోకి వెళితే..(1) కొమ్మినేని మోహన్ రావు ఓసి కమ్మ.. (2) కే కృష్ణారెడ్డి ఓ సి రెడ్డి(3) మహమ్మద్ ఫజుర్ దిన్ ముస్లిం(4) సూరినేని వేదాద్రి ఓసి కాపు(5) పెనుమత్స అచ్యుత రామరాజు ఓసి క్షత్రియ(6) గూడూరు రాజేంద్రప్రసాద్ ఓసి కమ్మ(7) శ్రీ ఊట్ల బుడ్డయ్య చౌదరి ఓసి కమ్మ(8) గోకరాజు నరసరాజు ఓసి క్షత్రియ(9) రావిపూడి నాగమల్లేశ్వరరావు ఓసి కమ్మ(10) పెనుమత్స ఆంజనేయరాజు ఓసి క్షత్రియ(11) గౌని కృష్ణమూర్తి బీసీ యాదవ్, ప్రజెంట్ చూసుకుంటే కర్లపాలెం మండలానికి చెందిన సీతారాం రెడ్డి కి మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఇచ్చి ఉన్నారు. కమ్మ సామాజిక వర్గం నుండి నలుగురు.. రాజులు సామాజిక వర్గం ముగ్గురు… కాపు సామాజిక నుంచి ఒక్కరు… రెడ్డి సామాజిక వర్గం నుండి ఇద్దరు… ముస్లిం సామాజిక వర్గం నుండి ఒకరు… యాదవ సామాజిక వర్గం నుండి ఒకరు… ఇలా చూసుకుంటే మాలలకు మొండి చేసి చూపించిన స్థానిక ఎమ్మెల్యే కోన రఘుపతి , మాలల్లారా ఇకనైనా మేలుకోండి మన వాటా ఎంతో మన ఓట్లు ఎన్నో చర్చిద్దాం… మీ అంబేద్కర్ యువజన సంఘం కన్వీనర్, గుదె రాజారావు


SAKSHITHA NEWS