సాక్షిత : ఎల్ బి స్టేడియంలో ప్రజా గాయకుడు* గద్దర్ పార్థివదేహాన్ని* సందర్శించి నివాళిళులర్పించిన కుత్బుల్లాపుర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీపీ, టీపీసీసీ ప్రతినిధి కోలన్ హన్మంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. తన గళంతో కోట్ల మంది ప్రజలను గద్దర్ ఉత్తేజపరిచారని, ఆయన మరణం బాధాకరమని అన్నారు. కవిగా, గాయకుడిగా తన ఆట, పాటలతో లక్షలాది మంది అభిమానాన్ని చూరగొన్నారని, ప్రజలను చైతన్యవంతులను చేశారన్నారు.
గద్దర్ పార్థివదేహాన్ని సందర్శించి నివాళిళులర్పించిన కోలన్ హన్మంత్ రెడ్డి
Related Posts
బెల్లంపల్లి: కానిస్టేబుళ్ల శిక్షణ త్వరితగతిన పూర్తి చేయాలి
SAKSHITHA NEWS బెల్లంపల్లి: కానిస్టేబుళ్ల శిక్షణ త్వరితగతిన పూర్తి చేయాలి బెల్లంపల్లి: కానిస్టేబుళ్ల శిక్షణ త్వరితగతిన పూర్తి చేయాలికొత్తగా వచ్చిన కానిస్టేబుళ్లకు త్వరితగతిన శిక్షణ పూర్తి చేయాలని రామగుండం సీపీ శ్రీనివాసులు సంబంధించిన అధికారులకు సూచించారు. బెల్లంపల్లి పోలీస్ హెడ్ క్వార్టర్…
రైతులకు సంకెళ్ళా
SAKSHITHA NEWS రైతులకు సంకెళ్ళా…? -ప్రభుత్వం వెంటనే రైతులను విడుదల చేయాలి.. -ప్రగతి నగర్ లో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చిన డిప్యూటీ మేయర్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు &నేతలు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు…