సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గo 128 డివిజన్ వల్లభాయ్ పటేల్ నగర్, గాజులరామారంలో జరిగిన మైనార్టీ పబ్లిక్ మీటింగ్ సమావేశంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలన్ హన్మంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన అల్ ఇండియా మైనార్టీ ప్రెసిడెంట్ ఇమ్రాన్ ప్రతాప్ గర్హి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో శివాజీ నగర్ ఎమ్మెల్యే రిజవాన్ హర్షద్, నిజాం భాయ్, లాయీక్ భాయ్ ,నాయబ్ రసూల్, అంజాద్ భాయ్, ఉమా మహేష్, యూసుఫ్, శ్రీనివాస్, గుంజ శ్రీనివాస్, పండారి, జేమ్స్, సొంటిరెడ్డి పున్నారెడ్డి, జహంగీర్ భాయ్, ఆరిఫ్, చాంద్ పాషా, సమీర్ ,రెహ్మాన్, శ్రీనివాస్, సంజీవ్ రెడ్డి, పాలకృష్ణ, లాల్ మహమ్మద్, నజీర్ ఖాన్, గఫ్ఫార్, వీరేష్ గుప్తాలతో పాటు భారీ సంఖ్యలో మైనార్టీ సోదరులు, సోదరీమణులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
మైనార్టీ పబ్లిక్ మీటింగ్ సమావేశంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలన్ హన్మంత్ రెడ్డి పాల్గొన్నారు
Related Posts
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్
SAKSHITHA NEWS హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్, భాగ్య నగర్ కాలనీలలో రూ.64 లక్షల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తో కలిసి ముఖ్యఅతిథిగా…
ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్
SAKSHITHA NEWS ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు మరోసారి వార్తల్లో నిలిచారు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ వేణు స్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఫేమస్ అయ్యారు. అయితే ఆయన…