SAKSHITHA NEWS

కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సంచలన లేఖ

జైలు నుండి అఫిడవిట్ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి

పోలీసులు నా పేరుతొ ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్ తప్పు

కేటీఆర్ గురించి కానీ కేసు గురించి కానీ ఎలాంటి స్టేట్మెంట్ పోలీసులు నా నుండి తీసుకోలేదు.. నేను చెప్పలేదు

కోర్టుకు వచ్చాక నా అడ్వొకేట్ అడిగితే రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారు

అప్పటివరకు నాకు అందులో ఏముందో తెలియదు