వినరో భాగ్యము విష్ణుకథ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఎస్విసి థియేటర్కు విచ్చేసిన కిరణ్

Spread the love

Kiran visited the SVC theater as part of the promotion of Vinaro Bhagyamu Vishnu Katha movie

వినరో భాగ్యము విష్ణుకథ సినిమా ప్రమోషన్ లో భాగంగా శ్రీకాకుళం ఎస్విసి థియేటర్కు విచ్చేసిన అబ్బవరం కిరణ్ చేతుల మీదగా.. శ్రీకాకుళం యువ డైరెక్టర్ డోల ఆశరాజు నిర్మించిన చిత్రలయ క్రియేషన్స్ వారి దూరం ఆల్బమ్ సాంగ్ పోస్టర్ను ఆవిష్కరించిన ప్రముఖ యువ హీరో అబ్బవరం కిరణ్ ఎస్విసి థియేటర్ మేనేజర్ రవి, ఆల్బమ్ రచయిత డైరెక్టర్ ఆశరాజు డోల, ప్రొడ్యూసర్ ఎన్నారై శివ తదితరులు పాల్గొన్నారు..

ఈ సందర్భంగా యువ హీరో కిరణ్ మాట్లాడుతూ యువ డైరెక్టర్ ఆశరాజు మరెన్ని షార్ట్ ఫిల్మ్స్ నిర్మించి భవిష్యత్తు తరంలో మంచి సినీ డైరెక్టర్ అవ్వాలని ఆకాంక్షించారు..ఈ సందర్బంగా దూరం డైరెక్టర్ ఆశరాజుకు తెలిపారు…

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page