ఏసీబీ తనిఖీలలో పట్టుబడిన ఖమ్మం జిల్లా, మధిర గర్ల్స్ హై స్కూల్ హెచ్ఎం ఎం శ్రీలత

Spread the love

Khammam District, Madhira Girls High School HM Sreelatha caught in ACB inspections

ఏసీబీ తనిఖీలలో పట్టుబడిన ఖమ్మం జిల్లా, మధిర గర్ల్స్ హై స్కూల్ హెచ్ఎం ఎం శ్రీలత


సాక్షిత : మన ఊరు -మన బడి లో భాగంగా భవన నిర్మాణ కాంట్రాక్టర్ బిల్లులు కు సంబంధించిన చెక్కులపై సంతకం పెట్టేందుకు 50000 డిమాండ్ చేయగా అందులో 25 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా తీసుకుంటున్న సమయంలో ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తన బృందంతో దాడులు నిర్వహించి పట్టుకున్నారు.

మధిర మండలంలో ఇదే తరహాలో అనేక పాఠశాలలోu7 నిర్మాణాలు చేపడుతున్న కాంట్రాక్టర్ల నుండి హెచ్ఎంలు బిల్లులు చేయాలి అంటే లంచాలు ఇవ్వాల్సిందే అని కాంట్రాక్టర్లు డిమాండ్ చేస్తున్నారని కాంట్రాక్టర్లు అంటున్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page