KCR Nutrition Kits from tomorrow
రేపటి నుంచే కేసీఆర్ న్యూట్రీషన్ కిట్లు
9 జిల్లాల్లోని గర్భిణులకు పంపిణీ చేయనున్న తెలంగాణ ప్రభుత్వం
రూ. 50 కోట్లతో గర్బిణులకు వరంగా మరో అద్భుతమైన పథకం
కామారెడ్డి నుంచి వర్చువల్ ప్రారంభించనున్న మంత్రి హరీష్ రావు.
ఆయా జిల్లాల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రులు._
_ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ లను పోషకాహారం ద్వారా అందించి రక్త హీనత తగ్గించడం, హీమోగ్లోబిన్ శాతం పెంచడం న్యూట్రీషన్ కిట్ల లక్ష్యం. ఇందులో భాగంగా ఒక్కో కిట్ కు రూ. 1962 తో రూపొందించి, కిట్లను తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేస్తున్నది.
న్యూట్రీషన్ కిట్లలో ఉండేవి…
- కిలో న్యూట్రీషన్ మిక్స్ పౌడర్
- కిలో ఖర్జూర
- ఐరన్ సిరప్ 3 బాటిల్స్
- 500 గ్రాముల నెయ్యి
- ఆల్బెండజోల్ టాబ్లెట్
- కప్పు
- ప్లాస్టిక్ బాస్కెట్*