సాక్షిత : కూకట్ పల్లి నియోజక వర్గంలోని ఓల్డ్ బొయాన్ పల్లి డివిజన్ లో వార్డ్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు,కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్ ప్రారంభించారు… ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ..
గ్రేటర్ హైదరాబాద్ లో ప్రజల వద్దకే పాలన తీసుకువచ్చిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్…మంత్రి కేటీఆర్ అని అన్నారు…
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నూతనంగా సెక్రెటరీయాట్ నుండి మండల కార్యాలయలు ఏర్పాటు చేసి ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్న ప్రభుత్వం కేసీఅర్ ప్రభుత్వం ఈ సందర్భంగా గుర్తు చేశారు..