కుత్బుల్లాపూర్ నియోజకవర్గ 125 గాజులరామవరం డివిజన్ పరిధిలోని సీనియర్ నాయకులు కస్తూరి బాల్ రాజ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ నివాసం వద్ద వారి కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీలో సౌమ్య శ్రీ, దుర్గ చేరారు, వారికి ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి బి.అర్.ఎస్ పార్టీ అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
బిఆర్ఎస్ పార్టీలో చేరికలు.
Related Posts
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చంపేయాలని చూస్తున్నారా?
SAKSHITHA NEWS తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చంపేయాలని చూస్తున్నారా? ఏఐసీసీ నేతలపై జగ్గారెడ్డి ఫైర్ అధికారంలో ఉన్న పార్టీ ఉండేది ఇలాగేనా? ఇంచార్జీలు పార్టీని చంపేయాలని చూస్తున్నారు ఇంతకు ఏఐసీసీ కార్యదర్శులు ఉన్నారా? వేరే రాష్ట్రం వెళ్ళిపోయారా? దీపాదాస్ మున్షీ ఉందా?…
పిల్లలకు సరైన ఫుడ్ పెట్టండి.. మంత్రి సీతక్క ఆగ్రహం
SAKSHITHA NEWS పిల్లలకు సరైన ఫుడ్ పెట్టండి.. మంత్రి సీతక్క ఆగ్రహం నాణ్యత లేని సరుకులు సప్లై చేసే కాంట్రాక్టర్లకు నోటీసువ్వాలని మంత్రి సీతక్క ఆదేశాలు అంగన్వాడీ చిన్నారులకు సరఫరా చేసే బాలామృతం ముడి సరుకుల్లో నాణ్యత లోపాన్ని సహించం నాసి…