మేడ్చల్ నియోజకవర్గంలో కొనసాగుతున్న BRS పార్టీలో చేరికలు.

Spread the love

చామకూర మల్లారెడ్డి
కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రివర్యులు

మేడ్చల్ నియోజకవర్గంలో కొనసాగుతున్న BRS పార్టీలో చేరికలు.
ఖాళీ అవుతున్న కాంగ్రెస్ బీజేపీ పార్టీలు…

BRS పార్టీ, మన ముఖ్యమంత్రి కెసిఆర్ గారు చేస్తున్న రాష్ట్ర అభివృద్ధిని చూసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పధకలకు, మేడ్చల్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి చూసి ఇతర పార్టీ నాయకులు కార్యకర్తలు BRS పార్టీలో చేరడం జరిగింది.

బోయినపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన BRS పార్టీ చేరికల కార్యక్రమంలో ముడుచింతలపల్లి మండలం లక్ష్మపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీ నాయకులు కావడి రవి
ఆనంద్, మంగ సాయి కుమార్ గౌడ్, D.శ్రవణ్ కుమార్ రంజిత్ చారీ,ఎర్ర మల్లేష్, డప్పు బిక్షపతి మరియు 20మంది యువకులు,BRS పార్టీలో చేరడం జరిగింది.

విరందరికీ గులాబీ కండువ వేసి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.

Related Posts

You cannot copy content of this page