ఎల్లారెడ్డి నియోజకవర్గం: ఈరోజు ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు లింగంపేట్ మండలం పోల్కంపేట్ గ్రామ సొసైటీ వైస్ చైర్మన్ సంజీవ్ రెడ్డి,విశ్వ భ్రమణ సంఘం ప్రెసిడెంట్ అవుసుల రాజమౌళి, గౌడ్ సంఘం ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ MLA మదన్ మోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.
MLA మదన్ మోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు:
Related Posts
మున్సిపాలిటీలకు వచ్చే ఆదాయాలను పక్కాగా నిర్వహించి,అభివృద్ధి
SAKSHITHA NEWS మున్సిపాలిటీలకు వచ్చే ఆదాయాలను పక్కాగా నిర్వహించి,అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా గద్వాల, ఐజ, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీలకు మంజూరైన నిధులు, వాటి ద్వారా చేపట్టిన అభివృద్ధి…
టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ కార్యక్రమం .
SAKSHITHA NEWS టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ కార్యక్రమం . సాక్షిత : ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన చేపట్టిన చలో రాజ్ భవన్ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి…