ప్రజలతో నేరుగా జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ

Spread the love

ఈనెల 13వ,తేదీ బుధవారం అయిజలో నేరుగా దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఎస్పీ కార్యాలయం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.అయిజ పోలీస్టేషన్ లో ఆ రోజు అందుబాటులో ఉండనున్న గద్వాల జిల్లా ఎస్పీ రితిరాజ్ కు వివిధ రకాల సమస్యలు ఉన్న వ్యక్తులు నేరుగా దరఖాస్తులు ఇచ్చి మాట్లాడే అవకాశం ఉంటుంది.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP

Related Posts

You cannot copy content of this page