హైదరాబాద్ లో ఈడీ ఎదుట హాజరైన జేసీ ప్రభాకర్‌రెడ్డి బీఎస్3 వాహనాలను బీఎస్4గా మార్చి రిజిస్ట్రేషన్ చేసిన కేసులో జేసీ కంపెనీపై కేసు నమోదు చేసిన ఈడీ ఈడీ ఎదుట హాజరైన జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి బీఎస్3 వాహనాలను బీఎస్4గా మార్చి రిజిస్ట్రేషన్ చేసిన కేసులో జేసీ కంపెనీపై కేసు నమోదు చేసిన ఈడీ మీడియా ప్రతినిధులు పై దురుసుగా ప్రవర్తించిన జెసి ప్రభాకర్ రెడ్డి సీఎం కుటుంబ మీడియా పై సీరియస్ తాము ఈ కేసులకు భయపడేది లేదని ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈడీ దాదాపుగా నాలుగు గంటల పాటు ప్రభాకర రెడ్డిని విచారించినట్లు తెలుస్తోంది. జేసీ ప్రభాకర్ రెడ్డి ఈడీ కార్యాలయం వద్ద ఏపీ సీఎం జగన్ కుటుంబానికి చెందిన మీడియా ప్రతినిధి పైన ఆగ్రహంతో ఊగిపోయారు. నీవే పెట్టావు కదా కేసులు అంటూ గట్టిగా మాట్లాడారు.పక్కకు పో అంటూ ఆ ఛానల్ లోగోను పక్కను నెట్టారు. భయపడతాం అనుకుంటున్నావా అంటూ ప్రశ్నించారు
హైదరాబాద్ లో ఈడీ ఎదుట హాజరైన జేసీ
Related Posts
కల్వకుర్తి మాజీ ఎంఎల్ఏ జైపాల్ యాదవ్ ఇంట్లో చోరీ
SAKSHITHA NEWS కల్వకుర్తి మాజీ ఎంఎల్ఏ జైపాల్ యాదవ్ ఇంట్లో చోరీ.. రూ.7.5 లక్షల నగదు తస్కరణ జూబ్లీహిల్స్ లోని భరణీ లే-ఔట్ లో జైపాల్ యాదవ్ నివాసం. ఫిలిం నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన మాజీ ఎంఎల్ఏ జైపాల్ యాదవ్..…
జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-2 పరీక్షలు
SAKSHITHA NEWS జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-2 పరీక్షలు ఆది, సోమవారాల్లో రెండు రోజులపాటు నిర్వహించిన గ్రూప్-2 పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయని జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ నేడు ఒక l ఒక ప్రకటనలో తెలిపారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ…