జనక్ ప్రసాద్, intuc జాతీయ నాయకులు….
కలకత్తా లో వెజ్ బోర్డ్ సమావేశం జరిగింది.
భారత దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థల్లో 5 సంవత్సరాలకొకసారి ఈ సమావేశం జరుగుతుంది.
19% శాతం మినిమం గ్యారంటీ తో 25 శాతం అలవెన్సులతో కార్మికులకు 11వ వేజ్ బోర్డ్ నిర్ణయం తీసుకుంది..
ఇది intuc పోరాటం సాధించుకున్న విజయం..
బీజేపీ నరేంద్ర మోడీ కార్మికుల వ్యతిరేకి.. వ్యాపారస్తులకు వత్తాసు పలికి వారికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ప్రభుత్వ రంగ సంస్థలలో బొగ్గు ఉత్పత్తి తక్కువ ధరలకు దొరుకుతున్న కూడా ఆధాని కంపెనీ నుంచి ఎక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారు.
3.30 కోట్ల మంది కార్మికులతో సభ్యత్వం ఉన్న సంఘం intuc..
కార్మిక సంక్షేమాం కోసం కృషి చేస్తున్న పార్టీ కాంగ్రెస్ .
ఇక్కడ కేసీఆర్, అక్కడ మోడీ ఇద్దరు కలిసి కార్మికులకు అన్యాయం చేస్తున్నారు..
కార్మికులకు న్యాయం జరిగేలా వేజ్ బోర్డ్ నిర్ణయాలు ప్రకటించడం కాంగ్రెస్ intuc విజయం