కేంద్ర బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జన చైతన్య యాత్రకు సుజాతనగర్ మండలం లో మద్దతు తెలిపిన బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు
సుజాతనగర్ సెంటర్ లో కేంద్రంలో ఉన్న బిజెపి పార్టీ ప్రభుత్వము అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న జన చైతన్య యాత్ర సుజాతనగర్ వచ్చిన సందర్భంగా సిపిఎం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కి పోతినేని సుదర్శన్ కి మరియు యాత్ర బృందానికి బిఆర్ఎస్ పార్టీ సుజాతనగర్ మండల కమిటీ ఆధ్వర్యంలో యాత్ర బృందానికి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించి వారికి మద్దతు తెలియజేసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో కొత్తగూడెం సొసైటీ చైర్మన్ మండే వీర హనుమంతరావు బిఆర్ఎస్ పార్టీ సుజాతనగర్ మండల ప్రధాన కార్యదర్శి లావుడియా సత్యనారాయణ నాయక్ ఎంపీటీసీ సభ్యులు ముడ్ గణేష్ మండల నాయకులు పెద్ద మల్ల నరేందర్ వేములపల్లి సత్యనారాయణ భూక్యా శోభన్ గాజుల సీతారామయ్య కొమారి రవీందర్ వడుగు నరసింహారావు మండే శ్రీనివాసరావు దండు కృష్ణయ్య లింగం లక్ష్మయ్య చెల్లి రవి వడుగు వెంకటేష్ వడుగు రాంబాబు సంఘపు నాగేశ్వరరావు తదితరులు పాల్గొని వారికి మద్దతు తెలిపారు
కేంద్ర బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జన చైతన్య యాత్ర
Related Posts
ఇందిరమ్మ ఇండ్ల యాప్ సర్వే త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
SAKSHITHA NEWS ఇందిరమ్మ ఇండ్ల యాప్ సర్వే త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సాక్షిత వనపర్తి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో తప్పులు లేకుండా చూసుకోవాలని, సర్వేను త్వరగా పూర్తి చేయాలని…
అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేసిన ఏఐవైఎఫ్ అమిత్ షాను భర్తరఫ్ చేయాలని డిమాండ్
SAKSHITHA NEWS అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేసిన ఏఐవైఎఫ్ అమిత్ షాను భర్తరఫ్ చేయాలని డిమాండ్ సాక్షిత వనపర్తి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ…