జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ నాన్న అనారోగ్యం

Spread the love

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ నాన్న అనారోగ్యంతో మరణించగా వారిని స్వగృహంలో బిజెపి నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్తో కలిసి పరామర్శించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల్ నియోజకవర్గం ఇంచార్జ్ Dr. బోగ శ్రావణిప్రవీణ్

వారి వెంట జిల్లా అధ్యక్షులు మోరపల్లి సత్యనారాయణ రావు,రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగన్న, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు కొక్కు గంగాధర్, జగిత్యాల్ రూరల్ మండల అధ్యక్షులు నలువాల తిరుపతి, జగిత్యాల అర్బన్ మండల అధ్యక్షులు రాంరెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆముదరాజు మరియు తదితరులు వున్నారు

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page