SAKSHITHA NEWS

ఏపీ లో ఫుల్ గా సంక్షేమం :

రూ.2.79 లక్షల కోట్ల అంచనాలతో 2023- 24 వార్షిక బడ్జెట్‌ ను ప్రవేశపెట్టిన జగన్ సర్కార్ …

ఆర్థిక శాఖకు రూ.72,424 కోట్లు కేటాయింపు
వైద్య, ఆరోగ్య శాఖకు రూ.15,882 కోట్లు
వ్యవసాయ రంగానికి రూ.11,589 కోట్లు
పశుసంవర్ధక శాఖకు రూ.1787 కోట్లు
బీసీ సంక్షేమ శాఖకు రూ.23,509 కోట్లు
పర్యావరణానికి రూ.685 కోట్లు
జీఏడీకి రూ.1418 కోట్లు కేటాయింపు
హోంశాఖకు రూ.8206 కోట్లు కేటాయింపు
గృహనిర్మాణ శాఖకు రూ.6292 కోట్లు
గ్రామ, వార్డు సచివాలయాలకు రూ.3858 కోట్లు
నీటిపారుదల రంగానికి రూ.11,908 కోట్లు
పరిశ్రమలు, వాణిజ్యం రూ.2602 కోట్లు
మౌలిక వసతులు, పెట్టుబడులకు రూ.1295 కోట్లు
కార్మిక శాఖకు రూ.796 కోట్లు,
ఐటీ శాఖకు రూ.215 కోట్లు
న్యాయశాఖకు రూ.1058 కోట్లు కేటాయింపు
అసెంబ్లీ, సెక్రటేరియట్‌ రూ.111 కోట్లు
పట్టణాభివృద్ధికి రూ.9381 కోట్లు కేటాయింపు
మైనార్టీ సంక్షేమానికి రూ.2240 కోట్లు కేటాయింపు
నగదు బదిలీ పథకాలకు రూ.54 వేల కోట్లు
ఇంధన శాఖకు రూ. 6546 కోట్లు కేటాయింపు
అగ్రవర్ణ పేదల సంక్షేమానికి రూ. 11,085 కోట్లు
సివిల్ సప్లై – రూ. 3725 కోట్లు, జీఏడీకి రూ.1,148 కోట్లు
పబ్లిక్ ఎంటర్‌ ప్రైజెస్ రూ.1.67 కోట్లు, ప్రణాళిక 809 కోట


SAKSHITHA NEWS