కోవూరు రామనాథమ్మ జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలలో చదువుతున్న 6 వ తరగతి విద్యార్థి ఎన్ . ప్రవళిక, మాకు జగన్మామయ్య ఎందుకు కావాలంటే ఆయన చేసిన అభివృద్ధి అంతా ఇంతా కాదు ముఖ్యంగా మా పేద కుటుంబాలకు అండగా నిలబడిన మహోన్నతమైన వ్యక్తి నాడు- నేడు స్కూలు కింద మా స్కూల్ బాగుపరిచిన మా మామయ్య మాకు తిరిగి సీఎంగా కావాలి అలాగే, రైతు భరోసా, మధ్యాహ్నం భోజన పథకం, అమ్మ ఒడి, విద్యకి, వైద్య కి, పెద్ద పీఠ వేసిన మా సీఎం జగన్ మావయ్య మాకు మళ్ళీ తిరిగి కావాలని విద్యార్థి చెప్పడం జరిగింది, అనిపార్టీలన్నీ ఏకమైన తిరిగి 2024లో ముఖ్యమంత్రిగా మా సీఎం జగన్ మావయ్య కూర్చోవడం ఖాయం అలాగే కోవూరులో ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన అభివృద్ధి అంతా ఇంతా కాదు గడప-గడప తిరుగుతూ నేనున్నానంటూ భరోసా ఇచ్చి అనేకఅభివృద్ధి చేసిన మా ప్రసన్న మామయ్య కూడా గెలవాలి, జై జగన్ జై జగన్మామయ్య, జై ప్రసన్న మామయ్య..
జగన్ మావయ్య తిరిగి సీఎం కావాలి ఆరో తరగతి విద్యార్థి పలుకులు
Related Posts
సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి
SAKSHITHA NEWS సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్ కిమ్స్ ఆస్పత్రిలో శ్రీతేజ కుటుంబసభ్యులతో మాట్లాడి.. బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్న నిర్మాత అల్లు అరవింద్…. SAKSHITHA NEWS
మల్కాజిగిరి నియోజకవర్గంలోనివక్ఫ్ భూముల
SAKSHITHA NEWS మల్కాజిగిరి నియోజకవర్గంలోనివక్ఫ్ భూములలోని వివిధ సర్వే నెంబర్ లలో రిజిస్ట్రేషన్ నిలిపివేతపై..బాధితులకు…న్యాయం చేయాలని కోరుతూ…బుధవారం సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందచేసిన ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి SAKSHITHA NEWS