కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం డివిజన్ పరిధి మల్లారెడ్డి నగర్లో ఈనెల 26వ తేదీన జరుగనున్న శ్రీరేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకు రావాలని తెలంగాణ సాయి, ఆలయ కమిటీ సభ్యులు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మా రెడ్డి, సికిందర్రావు, వెంకటేశ్వరరావు, సుబ్బిరాంరెడ్డి, రంజాన్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకు రావాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కి ఆహ్వానం.
Related Posts
దారూర్ మండలం తరిగోపుల గ్రామానికి చెందిన BRS పార్టీ నాయకులు
SAKSHITHA NEWS దారూర్ మండలం తరిగోపుల గ్రామానికి చెందిన BRS పార్టీ నాయకులు కోవూరి బందయ్య సోదరుని వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన వికారాబాద్ జిల్లా BRS పార్టీ అద్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ . ఈ…
ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోరుతూ ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్
SAKSHITHA NEWS ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోరుతూ ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అసెంబ్లీ మరియు మండలికి ఆటోల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కలిసి బయలుదేరిన మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ…