డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ని నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన వినాయక ఉత్సవ కమిటీల సభ్యులు డిప్యూటీ మేయర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అన్నదానం, పూజలకు రావాలని ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బాలాజీ నాయక్, కో ఆప్షన్ సభ్యలు సయ్యద్ సలీం ,నాయకలు, యువ నాయకులు, పార్టీ శ్రేణులు, మండపాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
నవరాత్రి ఉత్సవాలకు రావాలని డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ కి ఆహ్వానం..
Related Posts
రక్తదానం ప్రాణదానంతో సమానమే..కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్…
SAKSHITHA NEWS రక్తదానం ప్రాణదానంతో సమానమే..కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్… కామారెడ్డి జిల్లా కలెక్టర్ లో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లా రెడ్ క్రాస్ సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన…
చందానగర్ డివిజన్ పరిధిలోని గౌరవ కార్పొరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి
SAKSHITHA NEWS చందానగర్ డివిజన్ పరిధిలోని కార్పొరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి నివాసంలో వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీక్రిస్టమస్ వేడుకలలో చందానగర్ డివిజన్ పరిధిలోని పాస్టర్లు మరియు సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి తో కలిసి క్రిస్మస్ కేక్ ను…