SAKSHITHA NEWS

ఎలిగేడు మండలం, రాములపల్లి గ్రామంలో MGNREGS ₹12 లక్షల రూపాయల నిధులతో అంతర్గత సీ. సీ. రోడ్లకు శంఖుస్థాపన చేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ..

ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ రాములపల్లి గ్రామంలో MGNREGS నిధులు ₹12 లక్షల రూపాయలతో అంతర్గత సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేయడం జరిగింది. రానున్న రోజుల్లో గ్రామంలో సీ సీ రోడ్లు ఎక్కడ అవసరం ఉన్న పూర్తి చేయడం జరుగుతుందని అలాగే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తూచాతప్పకుండా అమలు చేస్తుంది అని కాంగ్రెస్ పార్టీ అంటేనే సంక్షేమ పథకాలు నిరుపేదలకు అందించే పార్టీ అని అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు, మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS