పార్లమెంట్లో స్మోక్ బాంబు దాడి నేపథ్యంలో భద్రత పెంచిన పోలీసులు
మంత్రుల నుండి ఎమ్మెల్యేల వరకు అందరి వాహనాలు తనిఖీ
ఎమ్మెల్యేలతో కేవలం ఒక వ్యక్తిని మాత్రమే అసెంబ్లీలోకి అనుమతి
అసెంబ్లీ పాసు ఉన్న వారిని కూడా పూర్తిగా తనిఖీ చేసి లోపలికి అనుమతి
అసెంబ్లీ చుట్టుపక్కల పూర్తిగా ముళ్ళకంచె ఏర్పాటు
అసెంబ్లీ పరిసరాల్లో ని కొన్ని రహదాలను మూసివేసి ట్రాఫిక్ మళ్లింపు
అసెంబ్లీకి కిలోమీటర్ పరిధిలో 144 సెక్షన్ విధింపు