ఖమ్మం నగరంలో ముగ్ధ షోరూం ప్రారంభోత్సవం.

Spread the love

Inauguration of Mugdha showroom in Khammam city.

ఖమ్మం నగరంలో ముగ్ధ షోరూం ప్రారంభోత్సవం.
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఖమ్మం మమత రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ముగ్ధ షాపింగ్ మాల్ ను సినీ హీరోయిన్ హనీ రోజ్ తో కలిసి ఖమ్మం నగర మేయర్ నీరజ మరియు సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, మంత్రి పి ఏ రవికిరణ్, కార్పొరేటర్ సరిపూడి రమాదేవిలు ప్రారంభించారు…

ఈ కార్యక్రమంలో ఖమ్మం మున్సిపాలిటీ అసిస్టెంట్ కమిషనర్ మల్లీశ్వరి, నాయకులు సరిపూడి సతీష్, కన్నం ప్రసన్న, తోట వీరభద్రం, సరిపూడి గోపి, ముగ్ధ షాపింగ్ మాల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page