Inauguration of Karthikeya Hospital with state-of-the-art equipment.
అత్యాధునిక పరికరాలతో కార్తికేయ హాస్పిటల్ ప్రారంభం.
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
ఖమ్మం నగరంలో అత్యాధునిక నూతన పరికరాలతో ప్రజలకు అతి చెరువులో అందుబాటులో ఉండాలని మన ముందుకి తీసుకొచ్చిన హాస్పిటల్ కార్తికేయ హాస్పిటల్ వైరా రోడ్ పాత ఎల్ఐసి ఆఫీస్ ఎదురుగా కార్తికేయ నూతన హాస్పిటల్ ను కార్పొరేషన్ మేయర్ పునుకొల్లు నీరజ , డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార్ , మంత్రి వ్యక్తిగత పీఏ కిరణ్ , సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ ,ఆర్ జె సి & ఎస్బిఐ టి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ ఆర్ జె సి కృష్ణ , బి అర్ ఏస్ పార్టీ ఖమ్మం టౌన్ ప్రెసిడెంట్ పగడాల నాగరాజు , ఇ ఎం ఏ ప్రెసిడెంట్ డాక్టర్. కిషన్ ,
సెక్రటరీ డాక్టర్. తేజవత్ సురేష్ మరియు కార్పొరేటర్లు పసుమర్తి రామ్మోహన్ రావు , కన్నం వైష్ణవి ప్రసన్న కృష్ణ , బిజీ క్లైమేట్ , డోనావన్ రవి లు నిర్వాహకులతో కలిసి ప్రారంభించారు . ఈ సందర్భంగా డాక్టర్లు డాక్టర్. బి .కే . ప్రసాద్ ఎంబిబిఎస్ డి న్ బి. మెడిసిన్ ఎఫ్డిఎం (డయాబెటాలజీ) జనరల్ ఫిజీషియన్ మరియు షుగర్ వ్యాధి వైద్యనిపుణులు , డాక్టర్. పి . కౌసల్య ఎంబిబిఎస్, డీ న్ బి అనస్థీషియా అత్యవసర వైద్య నిపుణులు మాట్లాడుతూ ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించాలని ఉద్దేశంతో క్వాలిఫికేషన్ డాక్టర్లతో వైద్యం అందించబడునని తెలిపారు.
నగరాలు ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవలని కోరారు. జనరల్ ఫిజీషియన్ మరియు షుగర్ వ్యాధి వైద్య నిపుణులు , జనరల్ & లాపరోస్కోపిక్ శస్త్ర చికిత్స వైద్య నిపుణులు , క్యాన్సర్ చికిత్స వైద్య నిపుణులు , ఎమర్జెన్సీ చికిత్స వైద్య నిపుణులు ,
స్త్రీ మరియు ప్రసూతి వైద్య నిపుణులు కూడా అందుబాటులో ఉంటారని అదేవిధంగా న్యూరో ఫిజీషియన్ & సర్జన్ , యూరాలజిస్ట్ గ్యాస్ట్రో ఆర్థోసర్జన్ , ఇ.ఎన్.టి. మరియు డెంటల్ విభాగాలు కలవు అని, ఎక్స్-రే , ఇ.సి.జి. , ల్యాబ్ , ఫార్మసి & ఇనేపేషంట్ సౌకర్యం 24 గం॥లు కలదు అని పేర్కొన్నారు . అనంతరం వచ్చిన అతిథులను పూల బొక్కలతో ఆహ్వానించి ఘనంగా శాలువలతో సత్కరించారు .