క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో”ను ప్రారంభించిన మంత్రి, ఎమ్మెల్యే

క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో”ను ప్రారంభించిన మంత్రి, ఎమ్మెల్యే

SAKSHITHA NEWS

Inaugurating Credai Hyderabad Property Show, Minister, MLA

క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో”ను ప్రారంభించిన మంత్రి, ఎమ్మెల్యే…


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని కొంపల్లి ఆస్పిషియస్ లో ఏర్పాటు చేసిన 12వ ఎడిషన్ ‘క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో‘ను మంత్రి మల్లారెడ్డి మరియు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మరియు వివిధ సంస్ధల అధినేతలు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS