తెలంగాణ లో బిఆర్ఎస్ పార్టీకి నూకలు చెల్లాయి

Spread the love

10 యేండ్లు పాలించి లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారు
బిజెపి, బిఆర్ఎస్ లు దొండు దొందే
బిఆర్ఎస్ పార్టీకి చెందిన డిసిసిబి డెరైక్టర్ తో పాటు మాజీ సర్పంచ్,ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీ లో చేరిక కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క

వేంకటా పూర్ మండలం రామంజ పూర్ గ్రామములో బిఆర్ఎస్ పార్టీకి చెందిన డిసిసిబి డెరైక్టర్
నర్సాపూర్ సహకార సంఘం చైర్మన్ మాడుగుల రమేష్ నర్సాపూర్ ఎంపీటీసీ
గోపు స్వప్న వాసుదేవా రెడ్డి
నల్లగుంట మాజీ సర్పంచ్ మందల శ్రీధర్ రెడ్డి తో పాటు,ఉప సర్పంచ్ భూక్య శంకర్,గ్రామ కమిటీ అధ్యక్షులు సదా రమేష్,ఆత్మ డెరైక్టర్ మందల మధుకర్ రెడ్డి నారాయణ గిరిపల్లి గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యులు చలువాజి రాజు,గుర్రాల శ్రీనివాస్ రెడ్డి,నేరెళ్ళ నర్సింహ రెడ్డి, మట్ల వాసుదేవా రెడ్డి మోరే సంపత్,శివ తో పాటు
సుమారు 200 మంది కాంగ్రెస్ పార్టీ లో చేరిక వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క
ఈ సందర్భంగా మాట్లాడుతూ
రాష్ట్రములో మాదిరిగానే దేశం లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు కెసిఆర్ 10 యేండ్ల పాలనలో రాష్ట్రాన్ని లూటీ చేశారు అని బిజెపి పార్టీ మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టి ఓట్లు దండు
కోవాలని చూస్తుంది అని మేము గేట్లు తెరిచాం ఇక
బిఆర్ఎస్ ఖాళీ అవడం ఖాయమని ప్రజలందరి సహకారం తో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం రాష్ట్ర అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 5 గ్యారంటీ లు అమలు చేశాం ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తాం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటాం అని మంత్రి సీతక్క అన్నారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర,జిల్లా, బ్లాక్, మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు అన్నారు

Related Posts

You cannot copy content of this page