శంకర్పల్లి మున్సిపల్ చౌరస్తాలో ఉగాది పండుగ పురస్కరించుకొని ధర్మ ధ్వజ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. శంకర్పల్లి గుడి పంతులురాజు మరియు మున్సిపల్ గ్రామ పెద్దలు ఏం సాని ప్రకాష్ గుప్తా తదితరులు మాట్లాడుతూ జనవరి 22 2024వ సంవత్సరంలో అయోధ్యలో ఉన్నటువంటి రామాలయాన్ని కొత్త నిర్మాణం చేసినటువంటి ఆరోజు నుండి శంకర్పల్లి మున్సిపల్ లో హిందూ పండుగలు ఏవి వచ్చినా సరే ధర్మ ధ్వజ ఆవిష్కరణ కార్యక్రమం చేయాలని నిశ్చయించుకున్నారు. అందులో భాగంగా శంకర్పల్లి మున్సిపల్ చౌరస్తాలో ధర్మ ధ్వజ కాషాయ జెండాను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఎంసాని ప్రకాష్ గుప్తా, రాజు పంతులు,నరేష్ కుమార్, బీర్ల సురేష్, శ్రీనివాస్ ముదిరాజ్, విశ్వనాథం, రాఘవేందర్, వీరప్ప, చాకలి వెంకటేష్ మరియు శంకర్పల్లి హిందూ బంధువులు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఉగాది పండుగను పురస్కరించుకొని శంకర్పల్లి మున్సిపల్ చౌరస్తాలో ధర్మ ధ్వజ ఆవిష్కరణ జరిగింది :
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
SAKSHITHA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
శాసనసభ సమావేశాలు విజయవంతంగా
SAKSHITHA NEWS శాసనసభ సమావేశాలు విజయవంతంగా ముగిసినందుకు శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ని స్పీకర్ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . ఈసందర్భంగా ముఖ్యమంత్రి ని శాలువా, పుష్పగుచ్ఛం తో సన్మానించిన స్పీకర్…