సాక్షిత : * కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని రామారావు నగర్ లో *కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ , మరియు మేడ్చల్ జిల్లా మైనారిటీ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్ , జరుగుతున్న నాల పనులను, అలాగే సున్నం చెరువులో వినాయకుల నిమజ్జనం సందర్భంగా సనిటేషన్ సిబ్బందితో పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు డాక్టర్ వెంకటరమణ, మురళీధర్ రెడ్డి, రాంకీ హరికృష్ణ, కృష్ణారెడ్డి, డివిజన్ కోఆర్డినేటర్ వీరారెడ్డి, కూకట్పల్లి నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు నాగుల సత్యం, జావీదుధ్ధీన్, జాహిద్ షరీఫ్ బాబా, జ్ఞానేశ్వర్, ఇస్మాయిల్, రవీందర్ రెడ్డి, యోగి రాజు, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
సున్నం చెరువులో వినాయకుల నిమజ్జనం
Related Posts
విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్
SAKSHITHA NEWS విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్ నల్గొండ – వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని…
సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి
SAKSHITHA NEWS సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి గుండెపోటుతో హైమవతి మృతి ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ…