విధుల్లో చేరిన పోలీస్ కమిషనర్

Spread the love

విధుల్లో చేరిన పోలీస్ కమిషనర్

సీపీ చంద్రశేఖర్‌రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేస్తున్న డీసీపీ రూపేష్‌


సాక్షిత గోదావరిఖని: సెలవుపై వెళ్లిన రామగుండం పోలీసు కమిషనర్‌ ఎస్‌.చంద్రశేఖర్‌రెడ్డి విధుల్లో చేరారు.ఆగస్టు 4 నుంచి నెల రోజుల పాటు వ్యక్తిగత పనులపై సెలవు పెట్టిన ఆయన తిరిగి బాధ్యతలు స్వీకరించారు.నెల రోజుల పాటు కరీంనగర్‌ పోలీసు కమిషనర్‌ వి.సత్యనారాయణ అదనపు బాధ్యతలు నిర్వహించారు.తిరిగి విధుల్లో చేరిన సీపీ చంద్రశేఖర్‌రెడ్డిని ఇటీవల బాధ్యతలు స్వీకరించిన డీసీపీ రూపేష్‌ మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు.

Related Posts

You cannot copy content of this page