SAKSHITHA NEWS

Immediate grant of monthly salaries to imam mouzals working in mosques

image 71

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని మజీదులలో పనిచేసే ఇమామ్ మౌజల్ లకు నెలవారి జీతాలు వెంటనే మంజూరు

చెయ్యండి,తెలంగాణ రాష్ట్ర సీఎం, సి ఎస్ మంత్రి కొప్పుల ఈశ్వర్, హరీష్ రావులకు కరీంనగర్ ఉమ్మడి జిల్లాల మజీద్, ఈద్గా, కబ్రిస్తాన్, మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు తెలంగాణ రాష్ట్రం అంతట మజీద్ లలో పనిచేయుచున్న ఇమామ్ మరియు మౌజనుల కు దాదాపు ఆరు నెలల వారి 5000/- రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న 5000/- రూపాయలు ఆరు నెలల నుండి రాకపోవడంతో ఇమామ్ మరియు మౌజన్ లు చాలా ఇబ్బందిగా ఎదుర్కొంటున్నారు ఇప్పటి రోజులలో నిత్య అవసరాలు ధరల తో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తరుణంలో వీరికి దాదాపు ఆరు నెలల నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నెలవారీగా 5000 రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తున్న అవి వీరికి అందకపోవడం వలన చాలా ఇబ్బందులు ఇమామ్ మరియు మౌజన్లు ఎదుర్కొంటున్నారని కరీంనగర్ ఉమ్మడి జిల్లాల మజీద్ అండ్ ఇదిగా కబ్రిస్తాం మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆధ్వర్యంలో మంగళవారం రోజున హుజురాబాద్ పట్టణంలో ఉస్మాన్ సెట్ షాపింగ్ మాల్ కాంప్లెక్స్ ఆవరణంలో జరిగిన ఈ యొక్క సమావేశంలో మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ నిరుపేద వర్గాలకు చెందిన ఇమామ్ మరియు మౌజన్ ఆర్థిక పరిస్థితులు బాగా లేక ఎన్నో ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు ఇలాంటి తరుణంలో ఏ రాష్ట్రంలో లేని వంటివి స్కీము ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే, చంద్రశేఖర రావు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ, సోమేశ్ కుమార్, మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక మరియు వైద్య ఆరోగ్యశాఖ మంత్రియులు హరీష్ రావు, మరియు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రులు కొప్పుల ఈశ్వర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హోం శాఖ మంత్రిలు, మొహమ్మద్ అలీ, అలాంటి వ్యక్తులు ముందుకు వచ్చి మజీద్ లలో పనిచేసే ఇమామ్, మౌజనులకు నెలకు తెలంగాణ ప్రభుత్వం తరఫున 5000 రూపాయలు ఆర్థిక సాయం చెయ్యడం కూడా చాలా సంతోషంగా విషయమని కరీంనగర్ జిల్లా మజీద్ అండ్ కబ్రిస్తాన్ ఈద్గా కమిటీ అధ్యక్షుడు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ పేర్కొన్నారు, ఇట్టి కార్యక్రమంలో మొహమ్మద్ మున్నాభాయ్, మొహమ్మద్ ఖాజా మైనుద్దీన్ భాయ్, మహమ్మద్ నిజాముద్దీన్ బాయ్, మొహమ్మద్ నూరుద్దీన్ భాయ్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు,


SAKSHITHA NEWS