వీణవంక మండల కేంద్రం లో ఘనంగా రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

Spread the love

Grand celebration of Revanth Reddy’s birthday in Veenavanka Mandal Centre

కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రం లో ఘనంగా రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ ఎ. రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎండి సాహెబ్ హుస్సేన్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది అయన జన్మదిన సందర్బంగా కెకు కట్ చేసి, పండ్లు పంపిన చేయడం జరిగింది అనంతరం ఎండీ సాహెబ్ హుస్సేన్ గారు మాట్లాడుతు..... జడ్పీటీసీ స్థాయి నుంచి టీపీసీసీ అధ్యక్షు పదవి రావడం కార్యకర్త కు కష్టపడి పని చేస్తే ఇలాంటి పదవులు వస్తాయని కాంగ్రెస్ పార్టీ నిరూపించింది ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీని అధ్యక్షులు గా రేవంత్ రెడ్డిని నియమించినప్పటి నుంచి తెలంగాణ కాంగ్రెస్ లో ఒక నూతన ఉత్తేజం వచ్చింది కష్టపడి పని చేసే ప్రతి కార్యకర్తకు పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందనడానికి ఇది నిదర్శనం ఈ కార్యక్రమంలో గంగాడి రాజిరెడ్డి, వడ్డేపల్లి కొమురయ్య,జున్నుతుల మధుకర్ రెడ్డి, చదువు జైపాల్ రెడ్డి, శీలం నర్సింహారెడ్డి, చింతి రెడ్డి కోమల్ రెడ్డి,సుఖాసి యాదగిరి, గట్టయ్య, జున్ను తుల కోమల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Related Posts

You cannot copy content of this page