సుఖేష్ తో నాకేలాంటి పరిచయం లేదు: ఎమ్మెల్సీ కవిత

Spread the love

సుఖేష్ తో నాకేలాంటి పరిచయం లేదు: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్: ఆర్థిక మోసగాడు సుఖేశ్ చంద్రశేఖర్ తనకెలాంటి పరిచయం లేదని భారాస ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. నకిలీ చాట్లతో తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. కేసీఆర్ ను నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేకనే తనపై ఇలా దాడికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. కొన్ని మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. భారాసకు ఉన్న ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్నారన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page