SAKSHITHA NEWS

Huzurabad MLA Etela Rajender condoled with the families of the deceased

కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని పలు గ్రామాలకు చెందిన ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను పరమార్శించిన హుజురాబాద్ ఎమ్మెల్యే గౌరవ శ్రీ ఈటెల రాజేందర్ మరియు ముస్లిం మైనార్టీ నాయకుడు చల్లూరు అఖిల్ బాయ్,,,

తోపాటు హుజురాబాద్ అసెంబ్లీ కన్వీనర్ మాడ గౌతంరెడ్డి ఎర్రబెల్లి సంపత్ రావు వీణవంక బిజెపి మండల అధ్యక్షుడు రామిడి ఆదిరెడ్డి ముస్లిం మైనార్టీ నాయకుడు ఎండి అఖిల్ పాషా మారం తిరుపతిరెడ్డి గడ్డం కుమారస్వామి పొన్నాల అనిల్ ఇల్లంతకుంట బిజెపి మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.