భారీగా తగ్గిన చికెన్ ధరలు

Spread the love

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు మరో సారి తగ్గాయి. కార్తీక మాసం కావటంతో చికెన్ కి డిమాండ్ తగ్గటం తో ఒక్కసారిగా ధరలు పడిపోయాయి.

మొన్నటి వరకు కిలో స్కిన్ లెస్ చికెన్ ధర 160 -170 రూపాయలు ఉండగా ప్రస్తుతం కిలో స్కిన్ లెస్ చికెన్ ధర 145 రూపాయలకు పడిపోయింది.

గడిచిన కొన్ని నెలల్లో చికెన్ ధర ఇంత కనిష్టానికి చేరటం ఇదే తొలిసారి. కార్తీక మాసం ముగిసే వరకు ఈ ధరలు మరి పెరగవని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.

Whatsapp Image 2023 12 06 At 12.27.57 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page