SAKSHITHA NEWS

సాక్షిత : ఏపీ శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి , నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ..*
నరసరావుపేట లో నియోజకవర్గ స్థాయి గోపిరెడ్డి టాస్క్ ఫోర్స్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన “యూత్ మీట్ & గ్రీట్..” కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన వైఎస్సార్‌సీపీ యువనేత, ఏపీ శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మరియు నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పలువురు ప్రముఖ డాక్టర్లు..ఆయన మాట్లాడుతున్నంతసేపు విద్యార్థులు కేరింతలు కొట్టారు..ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నియోజకవర్గం లోని యువత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, సోషల్ మీడియా కన్వీనర్లు, కో-కన్వీనర్లు, వివిధ అనుబంధ సంస్థలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, వార్డ్ ఇన్చార్జిలు, నియోజకవర్గ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు..

Whatsapp Image 2024 01 13 At 5.45.12 Pm

SAKSHITHA NEWS