SAKSHITHA NEWS

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు సంక్షేమ సంఘాల నాయకులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని కలిసి వినతి పత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ఫోన్ ద్వారా అధికారులతో మాట్లాడి పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Whatsapp Image 2024 01 23 At 2.54.21 Pm

SAKSHITHA NEWS