శంకర్పల్లి మండల బిజెపి యువమోర్చా అధ్యక్షుడిగా మోకిల తండాకు చెందిన హర్ష నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల పార్టీ అధ్యక్షుడు రాములు గౌడ్ చేతుల మీదుగా హర్ష నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా హర్ష మాట్లాడుతూ యువత అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం యువకుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని వెలిబుచ్చారు. తన పదవికి సహకరించిన మున్సిపల్, మండల నాయకులకు హర్ష కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు వాసుదేవ్ కన్నా, విశ్వనాథ్, సాకేత్ రెడ్డి, లోకేష్ ఉన్నారు.
శంకర్పల్లి మండల బిజెపి యువ మోర్చా అధ్యక్షుడిగా హర్ష నాయక్
Related Posts
రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ
SAKSHITHA NEWS రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ అదానీపై కాంగ్రెస్ ద్వంద వైఖరిని ఎండగట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదానీ వ్యవహారంలో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్న కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ అదానీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తోందా లేక ప్రజలను…
అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్
SAKSHITHA NEWS అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరిన ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ…