రారాజు రాయలసీమ ముద్దుబిడ్డ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు.

Spread the love

Happy birthday to CM YS Jagan Mohan Reddy, darling of King Rayalaseema.

రారాజు రాయలసీమ ముద్దుబిడ్డ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు.

సాక్షిత కర్నూల్

భువి నుండి దివికి ఎగసిన ఆశ కిరణం వైయస్సార్ అడుగుజాడలలో రా రాజుగా ముందుకు సాగుతున్న మా రాయలసీమ రోషం. కోనసీమ కోర మీసం కోస్తాంధ్ర పౌరుషం మూడు రాజధానుల సృష్టికర్త నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజా శ్రేయస్సు కోరుకునే మా ఏడూరి సంధింటి జగన్మోహన్ రెడ్డి 50వ ఏట పుట్టినరోజు సందర్భంగా ఇవే మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అందుకో మా హృదయ పూర్వక అభివందనాలు

Related Posts

You cannot copy content of this page