మోండా మార్కెట్ టకార బస్తీ లోని అశోక యువజన సంఘం నిర్వహించిన హనుమాన్ జయంతి

Spread the love

మోండా మార్కెట్ టకార బస్తీ లోని అశోక యువజన సంఘం మంగళవారం నిర్వహించిన హనుమాన్ జయంతి ఉత్సవాలను సికింద్రాబాద్ శాసనసభ్యుడు, బీ.ఆర్.ఎస్. ఎం పీ అభ్యర్ధి తీగుల్ల పద్మారావు గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సామూహికంగా నిర్వహించే అన్ని మతాల ఉత్సవాలను పరస్పరం ఆనందోత్సవాలతో నిర్వహించుకోవడం జంట నగరాల ప్రత్యేకత అని అన్నారు. నిర్వాహక సంఘం కార్యదర్శి ధరం రాజ్ చౌదరి, బీఆర్ ఎస్ నేతలు తీగుల్ల రామేశ్వర్ గౌడ్, రాజు సాగర్, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హనుమాన్ విగ్రహానికి పద్మారావు గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Related Posts

You cannot copy content of this page